Silver Price Update :
సామాన్యులకు ఊరట కలిగించేలా కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ఉంటున్నాయి. తాజా గా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగ గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అలాగే పెరగకుండా.. స్థిరంగా ఉంటున్నాయి.
ఈ రోజు తో వరుసగా నాలుగు రోజుల పాటు బంగారం పై ఒక్క రూపాయి కూడా పెరగ లేదు. ఈ విషయం సామాన్యుల కు కాస్త ఊరట కలిగించే అంశమే. ఈ మధ్య కాలంలో పెళ్లిలు ఎక్కువ జరుగుతుండటం తో బంగారం కొనుగోల్లు పెరుగుతుంది. ఇదే సందర్భం లో బంగారం ధరల పెరుగుదల కూడా కస్త తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు దేశ వ్యాప్తం గా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,740 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,900 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై ధర రూ. 45,740 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,900 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,890 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,240 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,280 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,280 గా ఉంది.
కోల్ కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,290 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 10 తగ్గి రూ. 50,980 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 తగ్గి రూ. 45,740 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 10 తగ్గి రూ. 49,900 గా ఉంది.