Silver Price Update : స్థిరంగా కొన‌సాగుతున్న వెండి ధ‌ర‌లు

-

వెండి ధ‌ర‌లు ఈ రోజు కూడా పెర‌గ‌కుండా స్థిరంగా కొన‌సాగుతున్నాయి. వ‌రుస గా రెండో రోజు వెండి ధ‌ర‌ల‌లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల‌లో వ‌రుస‌గా 5 రోజుల పాటు వెండి ధ‌ర లు పెర‌గ కుండా ఉంటున్నాయి. ఈ 5 రోజుల‌లో ఒక కేజీ వెండి పై రూ. 1000 వ‌ర‌కు త‌గ్గింది. అలాగే ఢిల్లీ, ముంబాయి. కోల్‌కత్త, బెంగ‌ళూర్ వంటి న‌గ‌రాల్లో దాదాపు 6 రోజుల నుంచి వెండి ధ‌ర‌లు పెర‌గ‌కుండా ఉంటున్నాయి. ఈ ఆరు రోజుల‌లో ఒక కేజీ వెండి పై రూ. 1200 వ‌ర‌కు త‌గ్గింది.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 70, 400 గా ఉంది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 70, 400 గా ఉంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65, 600 గా ఉంది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65, 600 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65, 600 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65, 600 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news