NTR : ఎన్టీఆర్ రూ.100 కాయిన్‌పై నోటిఫికేషన్

-

నట విశ్వవిఖ్యాత, మాజీ సీఎం నందమూరి తారకరామారావు గురించి తెలియని వారుండరు.  నట విశ్వవిఖ్యాత, మాజీ సీఎం నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం… తాజాగా అధికారిక గెజిట్ జారీ చేసింది.

44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ నాణెం లో 50% వెండి అలాగే 40 శాతం రాగి ఉండనుంది. అంతేకాదు ఐదు శాతం నికేల్ మరియు ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నాణేనికి ఓవైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం… మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి అని హిందీ మరియు ఇంగ్లీషులో 1923-2023 హాయ్ ముద్రిస్తారు. ఈ విషయాన్ని గెజిట్లో క్లారిటీగా వివరించింది కేంద్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news