లే బాబాయ్ అంటూ చలపతిరావు పిలుస్తూ ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..

-

సీనియర్ నటుడు చలపతిరావు నిన్న రాత్రి గుండు ఫోటోతో మరణించారు అయితే ఇతనికి జూనియర్ ఎన్టీఆర్ తో ఎంతో అనుబంధం ఉంది ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉండటంతో చలపతిరావు నో చివరిసారి చూడటానికి రాలేకపోయారు దీంతో అతని కొడుకుకి వీడియో కాల్ చేసి ఎమోషన్ అయ్యారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది..

 

టాలీవుడ్ లో దాదాపు 1200 కు పైగా చిత్రాలలో నటించిన విలక్షణ నటుడు చలపతిరావు ఆయన నిన్న రాత్రి గుండుపోటుతో మరణించారు పలువురు సినీ ప్రముఖులు ఈ ఏడాది ఒకరి తర్వాత ఒకరి మరణించడం అందరినీ కలిసి వేస్తున్న విషయం అలాగే జూనియర్ ఎన్టీఆర్కు చలపతిరావుతో ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది ఇతను మరణానికి ఎమోషనల్ అయినా ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉండగా అక్కడి నుంచి వీడియో కాల్ చేసి తన బాధను వెల్లడించారు.. ఎన్టీఆర్ చ‌ల‌ప‌తి రావు త‌న‌యుడు ర‌విబాబుకి వీడియో కాల్ చేశారు. చలపతిరావుగారి అకాల మరణం ఎంతో కలిచి వేసిందని అని మాట్లాడుతూ లే బాబాయ్ లే అంటూ ఎమోషనల్ అయ్యారు తారక్.

అలాగే ట్విట్టర్‌లోనూ చ‌ల‌ప‌తి రావు కుటుంబ స‌భ్యుల‌కు తన సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. ‘‘చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’’ అని ట్వీట్ చేశారు తారక్.

Read more RELATED
Recommended to you

Latest news