ఓటీటీ లోకి శ్రీవిష్ణు ఓం భీం బుష్..!

-

శ్రీ విష్ణు శ్రీ హర్ష కాంబినేషన్లో ఓం భీం బుష్ సినిమా వచ్చింది. ఈ సినిమా లో ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. మార్చి 22న థియేటర్ల లో గ్రాండ్ గా ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల్ని ఎంత గానో మెప్పించింది. 10 కోట్ల కలెక్షన్లు ని రాబట్టినప్పటికీ ప్రేక్షకుల్ని ఫుల్లుగా నవ్వించేసింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీడీ లోకి రావడానికి రెడీ అయింది. ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. దీనిపై అధికారిక ప్రకటన ట్విట్టర్ వేదికగా తెలిపారు సినిమా ఏప్రిల్ 12 నుండి కాబోతున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రియులు కచ్చితంగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని అందరూ చెప్తున్నారు. మరి ఓం బీమ్ బుష్ సినిమాని ఓటీటీ లో చూడాలంటే ఏప్రిల్ 12 వరకు ఆగాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version