ఇంట్లోనే ఒమిక్రాన్ టెస్ట్.. 45 నిమిషాల్లోనే ఫలితం

-

ప్రస్తుతం కరోనా కేసులు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అటు ఓమిక్రాన్ కేసులు కూడా బీభత్సంగా నమోదవుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన ఆంక్షలు విధించి అమలు చేస్తున్నాయి. అయితే కరోనా, ఓమిక్రాన్ వైరస్ లు సాగినట్టు నిర్ధారించేందుకు టెస్టు లు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పరీక్ష ఫలితాలు రావడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది. ముఖ్యంగా ఓమిక్రాన్ ఫలితం వచ్చేందుకు 48 గంటలపాటు ఆగాల్సిందే.

ఇలాంటి తరుణంలో వలన 45 నిమిషాల్లోనే ఓమిక్రాన్ ఫలితం తెలుసుకునేలా ఓ పరీక్ష అందుబాటులోకి వచ్చింది. చెన్నైకి చెందిన క్రియా మెడికల్ టెక్నాలజీ సంస్థ తయారు చేసింది. టికెట్ పేరు క్రివిడా నోవస్ కరోనా టెస్టింగ్ కిట్. ఇమ్యుజెనిక్స్ బయో సైన్స్ అనే సంస్థతో కలిసి కిట్ ను క్రియా సంస్థ తయారు చేసింది. క్రికెట్ ద్వారా కేవలం 45 నిమిషాల్లో నే ఫలితం తెలుసుకోవచ్చని సంస్థ పేర్కొంది. మనం ఏ వేరియంట్ బారిన పడ్డమో ఈ కిట్ కచ్చితంగా చెప్పేస్తుంది అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news