• వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్‌
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • రాజకీయం
    • అభిప్రాయం
  • విజ‌య‌ప‌థం
  • సమాచారం
  • ఆరోగ్యం
  • ప్రేర‌ణ‌
    • వికాసం
  • ఇంట్రెస్టింగ్‌
    • వింతలు
  • సినిమా
  • ఆహారం
  • ఆరాధన
  • స్పోర్ట్స్‌
  • గ్యాలరీ
Search
  • home
  • About
  • Privacy Policy
  • Contact
Manalokam
  • వార్తలు
    • ఆంధ్ర ప్రదేశ్‌
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • రాజకీయం
    • అభిప్రాయం
  • విజ‌య‌ప‌థం
  • సమాచారం
  • ఆరోగ్యం
  • ప్రేర‌ణ‌
    • వికాసం
  • ఇంట్రెస్టింగ్‌
    • వింతలు
  • సినిమా
  • ఆహారం
  • ఆరాధన
  • స్పోర్ట్స్‌
  • గ్యాలరీ
Home వార్తలు బ్యాంకింగ్‌ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలనుకుంటున్నారా..? ఇలా అయితే ఎక్కడున్నా అవుతుంది..!
  • వార్తలు
  • బ్యాంకింగ్‌

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలనుకుంటున్నారా..? ఇలా అయితే ఎక్కడున్నా అవుతుంది..!

By
SS_writings
-
September 5, 2022 10:49 am

చాలా మందికి బ్యాంక్ అకౌంట్ అవసరమన్నా సరే బ్యాంక్ కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చెయ్యడం పెద్ద పనిగా భావిస్తారు. మరి కొందరికైతే ఖాళీ ఉండదు. అటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఓ అవకాశం ఇస్తోంది.

ఎస్‌బీఐ సరికొత్త ఫెసిలిటీని కొత్త సేవింగ్స్ అకౌంట్ తెరవాలని అనుకునే వాళ్ళ కోసం తీసుకొచ్చింది. దీనితో ఎప్పుడైనా ఎక్కడైనా యోనో యాప్ ద్వారా ఖాతా తెరవచ్చు. అయితే అకౌంట్ ని ఎలా ఓపెన్ చెయ్యాలి అన్నది కూడా ఒక వీడియో ద్వారా ఎస్‌బీఐ తెలిపింది. దాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. బ్యాంక్ కి వెళ్లకుండా ఈ అకౌంట్ తెరవచ్చు.

కేవైసీ వీడియో ఫంక్షన్ ద్వారా సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎంతో ఈజీ కూడా. కేవైసీ ఫీచర్‌ కాంటాక్ట్‌లెస్ ప్రొసీజర్ ద్వారా సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌ను ఎవరైనా సరే ఓపెన్ చెయ్యచ్చు. ఈ ఫీచర్ ద్వారా SBI ఇంస్టా ప్లస్ సేవింగ్ బ్యాంకు అకౌంట్ ను కస్టమర్లు తెరవచ్చు. కేవైసీ తో దీని ప్రక్రియను పూర్తి అవుతుంది బ్యాంక్ కి వెళ్ళక్కర్లేదు. ఆధార్ వివరాలు, పాన్ మాత్రమే దీని కోసం అవసరం అవుతాయి.

 

 

  • TAGS
  • account
  • savings account
  • sbi
  • state bank of india
Facebook
Twitter
WhatsApp
Telegram
    Previous articleఅమ్మకి అన్నం పెట్టడు.. గురువుకి దండం పెట్టడు – జగన్‌ పై లోకేష్‌ సంచలనం
    Next articleబన్నీ భార్య స్నేహ రెడ్డికి.. తన అత్త పెట్టిన కండిషన్స్ తెలిస్తే షాక్..!!
    SS_writings

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    వెదర్‌ అప్డేట్ : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలోకు ఎల్లో అలర్ట్‌

    ఆదిలోనే తడబడ్డ ఆస్ట్రేలియా.. 2 వికెట్లు ఫట్‌

    రేపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

    భారత్ భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం

    Breaking : వచ్చే నెల 5వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు

    బ్రాహ్మణిని కలిసిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

    LATEST NEWS

    వెదర్‌ అప్డేట్ : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలోకు ఎల్లో అలర్ట్‌

    ఆదిలోనే తడబడ్డ ఆస్ట్రేలియా.. 2 వికెట్లు ఫట్‌

    రేపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

    భారత్ భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం

    Breaking : వచ్చే నెల 5వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు

    బ్రాహ్మణిని కలిసిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

    యాప్‌స్టోర్‌, ప్లే స్టోర్‌కు పోటీగా ఇండస్‌ యాప్‌ స్టోర్‌ను తీసుకొచ్చిన ఫోన్‌ పే

    మెజార్టీ సీట్లు సాధిస్తే పవనే సీఎం : నాగబాబు

    చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా లేదు : బ్రాహ్మణి

    సూర్యాపేట హస్తంలో లొల్లి..సీటు ఎవరికి?

    CRIME

    ఏడేళ్ల బాలుడిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన 65 ఏళ్ల వ్యక్తి..!

    ఏపీలో దారుణం..60 ఏళ్ల వృద్దురాలిపై మైనర్ బాలుడి అత్యాచారం

    విశాఖలో దారుణం.. సిగరేట్ కోసం బాలుడి హత్య..!

    హైదరాబాద్ లో దారుణం.. బాలిక పై గ్యాంగ్ రేప్..!

    చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం ?

    • home
    • About
    • Privacy Policy
    • Contact
    © Reserved to Manalokam.com

    Designed & Developed By
    SLASH MEDIA AND TECHNOLOGIES