వార్తలు

దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లూ ఉంటాయి జగన్ గారూ.. ట్విట్టర్‌లో ‘నారా లోకేశ్’ వ్యంగ్యాస్ర్తాలు

భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ చాన్సిచ్చాడు. సెక్రటేరియట్‌లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబు గారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో.. అని స్క్రిప్ట్‌లో మళ్లీ కామా పెట్టాడు.. అంటూ ట్వీట్ల వరద సృష్టించారు లోకేశ్. ట్విట్టర్ వేదికగా ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి ఏపీ సీఎం జగన్‌పై...

లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది.. విజయసాయి రెడ్డి కౌంటర్

జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గులతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ? అంటూ ట్వీట్...

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

నాకు ఎలాంటి పదవి అవసరం లేదు. పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తా. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే నేను కూడా ఈ పదవికి రాజీనామా చేశా.. అని రాజీనామా అనంతరం రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్...

టాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్స్ క‌ల నెర‌వేర్చిన జ‌గ‌న్

ఏపీ ముఖ్య‌మంత్రిగా జగ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటి నుంచి మేనిఫోస్టో లో ఇచ్చిన హామీల‌ను నెర‌వెర్చే ప‌నిలోనే నిమ‌గ్న‌మ‌య్యారు. హామీలంటే పేప‌రు మీద రాయ‌డం కాదు...మాట‌లు చెప్ప‌డం కాదు..వాటిని అమ‌లు చేసిన‌ప్పుడే నిజ‌మైన నాయ‌కుడు అవుతాడ‌ని నిరూపించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. తండ్రి వైఎస్సార్ త‌ర‌హా పాల‌న అందించాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. దీనిలో...

టీమిండియా కొత్త జెర్సీల‌పై పేలుతున్న జోకులు..!

టీమిండియా ఆట‌గాళ్లు ధ‌రించ‌నున్న ఆరెంజ్ క‌ల‌ర్ జెర్సీలు స్విగ్గీ డెలివ‌రీ బాయ్స్ ధ‌రించే దుస్తుల్లా ఉన్నాయ‌ని కొంద‌రు పోస్టులు పెడితే.. ఆ దుస్తులు వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను డెలివ‌రీ చేసే వారు ధ‌రిస్తార‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేశారు. ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019లో భాగంగా రేపు భార‌త్‌, ఇంగ్లండ్‌ల మ‌ధ్య వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం...

విజయంతో ఊపిరి పీల్చుకున్న సఫారీలు.. లంకకు సెమీస్‌ ఆశలు మరింత క్లిష్టతరం..!

ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2019 టోర్నీలో సౌతాఫ్రికాకు నిజంగా బిగ్‌ రిలీఫ్‌ వచ్చిందనే చెప్పవచ్చు. ఎన్నో ఓటముల అనంతరం ఇవాళ మళ్లీ ఆ జట్టు శ్రీలంకపై గెలిచి కొంత ఊపిరి పీల్చుకుంది. ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2019 టోర్నీలో సౌతాఫ్రికాకు నిజంగా బిగ్‌ రిలీఫ్‌ వచ్చిందనే చెప్పవచ్చు. ఎన్నో ఓటముల అనంతరం ఇవాళ మళ్లీ ఆ...

కాంగ్రెస్‌కు కీలక నేతలు రాజీనామా.. పొన్నం కూడా గుడ్‌బై

కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలందరూ రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం, ఆర్టీఐ విభాగానికి బాధ్యత వహిస్తున్న వివేక్ తన్ఖా పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన పలువురు కీలక నేతలు కూడా రాజీనామాలు చేశారు. ఇలా కాంగ్రెస్‌లో రాజీనామాల...

కేవ‌లం ఒక్క క్లిక్‌తో ఫొటోల్లోని మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా చూపించే యాప్‌.. టెక్నాల‌జీతో ఎంతైనా డేంజ‌రే..!

డీప్‌న్యూడ్ యాప్ మ‌హిళ‌ల హ‌క్కుల‌కు భంగం క‌లిగించేవిధంగా ఉంద‌ని, వారి ప్రైవ‌సీకి అది న‌ష్టం క‌లిగిస్తుంద‌ని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావ‌డంతో ఆ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన కంపెనీ దాన్ని మూసేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో టెక్నాల‌జీ ప‌రంగా విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తున్నాయి. నూత‌న టెక్నాల‌జీ వ‌ల్ల మ‌న ప‌ని మ‌రింత సుల‌భ‌త‌రం అవుతోంది....

టీమిండియా ధ‌రించ‌నున్న ఆరెంజ్ క‌ల‌ర్ జెర్సీ ఇదే..!

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో ఆదివారం ఇంగ్లండ్‌, ఇండియాల మ‌ధ్య ఎడ్జ్‌బాస్ట‌న్‌లో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా.. అందులో భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు నూత‌నంగా డిజైన్ చేయ‌బ‌డిన ఆరెంజ్ క‌ల‌ర్ జెర్సీల‌ను ధ‌రించ‌నున్నారు. టీమిండియా అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది.. భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాళ్లు ధరించే నీలి రంగు జెర్సీ. ఎన్నో ఏళ్ల...

పెళ్లి చేసుకోవాల‌నుకునే వారికి చేదువార్త‌.. ఇంకో 3 నెల‌ల వ‌రకు ముహూర్తాలు లేవు..!

ప్ర‌స్తుతం పెళ్లి చేసుకోవాల‌నుకునే వారికి నిజంగా గ‌డ్డుకాల‌మే. ఎందుకంటే.. ఇంకో 3 నెల‌ల వ‌ర‌కు ముహూర్తాలు లేవ‌ని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్ర‌దాయంలో వివాహాల‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఎవ‌రి జీవితంలోనైనా స‌రే.. వివాహం అనేది కేవ‌లం ఒక్క సారి మాత్ర‌మే వ‌చ్చే గొప్ప శుభ‌కార్యం. అందుక‌ని దాన్ని బ‌ల‌మైన ముహుర్తంతో జ‌రుపుకోవాల‌ని చూస్తుంటారు. అందులో...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్ ఫ్రీ క్వార్టర్స్‌కు ఆర్చర్ అతాను దాస్ .. కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం

ఒలింపిక్స్: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. షట్లర్, హాకీ, ఆర్చర్ విభాగంలో దూసుకుపోతున్నారు. పీవీ సింధు ప్రీ కార్టర్స్‌లో అద్భుత విజయం...

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్...

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...