Asia Cup 2023: భారత్‌ను ఢీకొట్టబోయే పాకిస్తాన్ జట్టు ఇదే

-

ఆసియా కప్ కోసం పాక్ జట్టును ప్రకటించింది. ఈ నెల 30 నుంచి పాక్, శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు ఈ వారంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఈ సారి క్రికెట్ వన్ డే వరల్డ్ కప్ 2023 ఇండియా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. గత కొద్దీ రోజుల క్రితమే ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది.

Pakistan Cricket Team

కొత్తగా వచ్చిన షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 14వ తేదీన అహమ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఇంకా ఇండియా నెదర్లాండ్ తో ఆడనున్న మ్యాచ్ కూడా నవంబర్ 11 నుండి నవంబర్ 12 కు మారింది. ఇంకా టోటల్ షెడ్యూల్ తో పోలిస్తే మొత్తం ఎనిమిది మ్యాచ్ ల షెడ్యూల్ మారాయి.

ఆసియా కప్ కు పాక్ జట్టు :
బాబర్ అజమ్(C), ఫకర్ జమాన్, రిజ్వాన్, షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, అష్రఫ్, హరిస్ రవూఫ్, ఇఫ్తీకర్, ఇమామ్ ఉల్హాక్, హరీస్, వసీమ్ జూనియర్, సౌద్ షకీల్, నసీమ్ షా, ఆఘా సల్మాన్, షాహిన్ ఆఫ్రిది, తాహిర్, ఉసామా మీర్

Read more RELATED
Recommended to you

Latest news