క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంపై ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పందించారు. పంత్ ఢిల్లీ నుంచి రూర్కి వస్తుండగా కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడు అనగా సిటీకి కొద్ది దూరంలో యాక్సిడెంట్ జరిగినట్లు చెప్పారు.
ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నాడని, తెల్లవారుజామున కావడంతో నిద్రమత్తులో ఉండటం వల్లే కారు అదుపుతప్పి రీయిలింగ్ ను ఢీ కొట్టినట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు.
Rishabh pant car was totally damaged, thank god nothing serious injury has happened to him 🙏#RishabhPant pic.twitter.com/yvSKqb8VCT
— Rishabh pant fans club (@rishabpantclub) December 30, 2022