భయపెట్టేవాళ్ళను చూసి భయపడే వాడు పవన్ కల్యాణ్ కాదు…పవన్ వార్నింగ్ !

Join Our Community
follow manalokam on social media

తిరుపతి సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసైనికులు లేనిదే జనసేన లేదు…నేను లేనని ఆయన అన్నారు.  బల్లి దుర్గాప్రసాద్ మృతికి జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నామన్న ఆయన జీవితంలో ఎటువంటి కోరికలు లేకపోయినా … నాలో అనువణునా దేశ భక్తి నిండి ఉందని ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రదేశంలో…కోద్దిమంది వారి అబ్బసోత్తులగా సంపదను దోచుకుంటున్నారని అన్నారు.

కోట్లు సంపాదిస్తాను…కోట్లు టాక్స్ కడుతాను… ప్రజలకు ఇస్తున్నానని కాంట్రాక్టులు ,ఇతర పనులతో దోచుకున్న డబ్బుతో కాదని అన్నారు. భయపెట్టేవాళ్ళను చూసి భయపడే వాడు పవన్ కల్యాణ్ కాదు, జనసైనికులు అంతకన్నా కాదని అన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ దిగాజారిపోయిందన్న ఆయన ప్రతి ఒక్క వైకాపా ఎమ్మెల్యే గుండాల్లా మాట్లాడుతూన్నారని, ఎమ్మెల్యే లా లేకా మీరు గూండాలా ? అని ప్రశ్నించారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...