పవన్ నువ్వు గ్రేట్ భయ్యా.. భార్య కోసం అలాంటి పని.!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలంటూ ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుత రాజకీయ వర్గాలలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినోవాతో కలిసి ఉంటున్నారు. పొలిటికల్గా పవన్ స్ట్రాంగ్ అవుతుండడంతో ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సందర్భంలోనే ఒక విషయంలో పవన్ కంటే ఆయన మూడవ భార్య అన్నా లెజినోవ చాలా గ్రేట్ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆయన భార్య అన్నా లెజినోవా గురించి అందరూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆస్తుల గురించి కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె పేరిట ఏకంగా రూ.1800 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని.. ఆమె బ్యాగ్రౌండ్ చాలా పెద్దదని .. తన తల్లిదండ్రుల నుంచి వేలకోట్ల బిజినెస్ ఆమెకు వారసత్వంగా వచ్చిందని సమాచారం. 2011 నుంచి పవన్ సంపాదించిన ఆస్తులు మొత్తం ఆమె పేరిట పెడుతూ వచ్చారట. అయితే ఆమె రష్యాలో మోడల్గా, నటిగా ఉన్న సమయంలో కూడా కొన్ని ఆస్తులు సంపాదించారని సమాచారం.

పవన్ మాత్రం ఆమె పేరిట ఇతర దేశాలలో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారట. పవన్ కళ్యాణ్ కు అన్నా లేజినావాతో పెళ్లి జరిగినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కొంత ఆస్తిని ఆమె పేరిట పెడుతూ రావడం జరుగుతుంది. ఈ రకంగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు, వారి భార్యల కంటే పవన్ కళ్యాణ్ మూడవ భార్య అత్యంత ధనవంతురాలిగా మారిపోయిందని జనాలు చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news