ఆకట్టుకుంటున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్!

-

దాసరి పద్మజ – విశ్వప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ ‘ సినిమా కి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నాడు. దాసరి పద్మజ – విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, టైటిల్ ను బట్టే సినిమా ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నడుస్తుందనే విషయం అర్థమవుతోంది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. చైతూ ‘థ్యాంక్యూ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మాళవిక నాయర్, ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. అయితే, తాజాగా ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు వీడియోను రిలీజ్‌ చేశారు. ఇక టీజర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news