జగన్ కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు కి ఏబీ వెంకటేశ్వరరావు? .. పక్కా ప్రూఫ్స్ తో .. !

-

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంటిలిజెన్స్ చీఫ్ ఆఫీసర్ గా పనిచేసిన బేబీ వెంకటేశ్వరరావు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏబీ వెంకటేశ్వరరావు నీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆయుధాలకు సంబంధించి అదేవిధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేయడంలో ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. Image result for jagan ab venkateswara raoదీంతో జగన్ కి వ్యతిరేకంగా తనని  సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఇదే తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుబడుతూ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న టు ఆరోపించింది. దీంతో నిఘా వ్యవస్థకు సంబంధించి పరికరాలు కొనుగోలు విషయంలో తాను అవినీతికి పాల్పడినట్లు జగన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను ముందుగా క్యాట్ వద్ద తన బాధను చెప్పుకోగ క్యాట్ సమర్థించింది.

 

ముందుగా జగన్ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిష‌న్ పై విచారించిన అనంత‌రం, ఆయ‌న స‌స్పెన్ష‌న్ స‌మ‌ర్థ‌నీయ‌మే అని క్యాట్ ప్ర‌క‌టించింది. దీంతో వెంక‌టేశ్వ‌ర‌రావు వాద‌న వీగిపోయింది. ఇటువంటి తరుణంలో నిఘా పరికరాలు విషయంలో కొనుగోలు విషయంలో పక్కా ప్రూఫ్స్ తో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏబీ వెంకటేశ్వరరావు డిసైడ్ అయ్యారు.  

 

Read more RELATED
Recommended to you

Latest news