బ్రేకింగ్: సెంచరీ దాటేసిన ఆర్జెడి లీడింగ్… ఇంకో 20 అంతే…!

-

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జెడి దూసుకుపోతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు వెల్లడి అయిన లెక్కల ప్రకారం చూస్తే 107 స్థానాల్లో ఆర్జెడి, సహా కూటమి లీడింగ్ లో ఉంది. జేడియు సహా ఎన్డియే కూటమి 70 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఎల్జెపి కేవలం ఒక్క స్థానంలో లీడింగ్ లో ఉంది. 243 స్థానాల్లో బీహార్ లో 122 గెలిచిన పార్టీకే అధికారం దక్కుతుంది.

ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే ఇంకా కేవలం 15 స్థానాల్లో ఆర్జెడి లీడింగ్ సాధిస్తే చాలు అని లెక్కలు చెప్తున్నాయి. ఫలితం ఆధారంగా చూస్తే అసలు బిజెపికి ఎలాంటి అవకాశాలు లేవు అనేది అర్ధమవుతుంది. ఇప్పటి వరకు 178 స్థానాల్లో లీడింగ్ స్పష్టమైంది. ప్రముఖులు అందరూ కూడా లీడింగ్ లోనే ఉన్నారు. రాఘే పూర్ లో తేజస్వి ఫుల్ లీడింగ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news