బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ లోని ఆ ఊర్లో  24 అవర్స్ కర్ఫ్యూ ??

-

ఒక బాధ్యతగల పదవిలో ఉన్న డిఎస్పి తన కొడుకుకి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నాగాని నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇరవై ఎనిమిది మంది జీవితాలను డేంజర్ లోకి నెట్టేసిన ఘటన ఖమ్మం..కొత్తగూడెం లో చోటుచేసుకుంది. ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు సూచనలు జారీ చేసిన గాని వాటిని పట్టించుకోకుండా పెడచెవిని పెట్టి డిఎస్పి తన కుమారుడిని ఫంక్షన్ కి తీసుకు రావడం జరిగింది. దీంతో ఆ వ్యక్తి 28 మందిని కలవటంతో వాళ్ల ప్రాణాలకు అపాయం కలిగింది. Image result for telanganaఇదే సందర్భంలో డిఎస్పీ ఇంట్లో పనిచేసే వంటమనిషి కి కూడా కరోనా వైరస్ పాజిటివ్ రావటంతో ఈ వార్త ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో వైరల్ గా మారింది.  విదేశాల నుండి వచ్చిన డిఎస్పి కుమారుడు తెలంగాణ రాష్ట్రంలో 25వ పాజిటివ్ కేసుగా నమోదైన ఓ వ్యక్తి ద్వారా…ఓ మహిళకు కూడా…లోకల్ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో లోకల్ కాంటాక్ట్ ద్వారా పాజిటివ్ వచ్చిన కేసుల సంఖ్య 5కి చేరుకుంది. ఆ మహిళ కుటుంబ సభ్యులకు గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

 

ఇదిలా ఉంటే లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్ చేయకుండా బయటకు పంపినందుకు డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిఎస్పి కుటుంబ సభ్యులందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాళ్ళందరి రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 24 అవర్స్ కర్ఫ్యూ విధించాలని తెలంగాణ సర్కార్ అనుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news