జగన్ కేబినేట్.. మంత్రులు వీళ్లే..!

583

ఒక మైనార్టీ మంత్రి, నలుగురు రెడ్డి, ఒక కమ్మ, నలుగురు కాపు మంత్రులు, ఒకరు క్షత్రియ, ఒకరు వైశ్య, ఏడుగురు బీసీ, ఒక ఎస్టీ, ఐదుగురు ఎస్సీలను కేబినేట్‌లోకి తీసుకున్నారట.

జగన్ కేబినేట్ సిద్ధమయింది. రేపు ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే ఎమ్మెల్యేలు ఎవరో తెలిసిపోయింది. జగన్ కేబినేట్‌లో దాదాపు ఇదివరకు ఖరారు అయిన పేర్లే ఖరారయ్యాయి. ఒక మైనార్టీ మంత్రి, నలుగురు రెడ్డి, ఒక కమ్మ, నలుగురు కాపు మంత్రులు, ఒకరు క్షత్రియ, ఒకరు వైశ్య, ఏడుగురు బీసీ, ఒక ఎస్టీ, ఐదుగురు ఎస్సీలను కేబినేట్‌లోకి తీసుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నారు.

1. ధర్మాన కృష్ణదాస్‌ (నర్సన్నపేట)
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
3. అవంతి శ్రీనివాస్‌ (భీమిలి)
4. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)
5. కురసాల శ్రీనివాస్‌(కాకినాడ రూల్‌)
6. పినిపే విశ్వరూప్‌ (అమలాపురం)
7. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఎమ్మెల్సీ)
8. బాలినేని శ్రీనివాస్‌(ఒంగోలు)
9. కొనాలి నాని (గుడివాడ)
10. పేర్ని నాని (మచిలీపట్నం)
11. తానేటి వనిత (కొవ్వూరు)
12. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)
13. ఆళ్ల నాని (ఏలూరు)
14. మేకపాటి గౌతమ్‌రెడ్డి (ఆత్మకూరు)
15. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ పశ్చిమ)
16. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
17. మోపిదేవి వెంకటరమణ, (రేప‌ల్లినుంచి ఓడిపోయారు, ఎమ్మెల్సీ కోటాలో)
18. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
19. ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి)
20. బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, (డోన్‌)
21. అనిల్‌కుమార్ యాద‌వ్‌, (నెల్లూరు సిటీ)
22.గుమ్మ‌నూరు జ‌య‌రాం, (ఆలూరు)
23.శంక‌ర‌నారాయ‌ణ (పెనుకొండ‌)
24. అంజాద్ బాషా (క‌డ‌ప‌)
25. నారాయ‌ణ‌స్వామి, (గంగాధ‌ర నెల్లూరు)
త‌మ్మినేని సీతారాం (స్పీక‌ర్‌)
కోన రఘుప‌తి (డిప్యూటి స్పీక‌ర్‌)