వివాహేత‌ర సంబంధం విషయంలో సుప్రీం తీర్పు అభ్యంత‌ర‌క‌రం- న‌న్న‌ప‌నేని

-

Nannapaneni Rajakumari Press Meet Over Supreme Court Verdict on Adultery Law
అమరావతి: వివాహేతర సంబంధం తప్పుకాద‌న్న అర్థం స్ఫురించేలా ఇటీవ‌ల‌ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం అభ్యంతరకరమని ఏపీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకునే వయసులో మార్పులు తేవాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని చెప్పారు. అలాగే ఇటీవ‌ల ద‌త్త ఇన్‌ఫెర్టిలిటీ సెంట‌ర్ డాక్ట‌ర్ల‌కు సంబంధించి అద్దె గర్భం వివాదంపై మహిళా కమిషన్‌కు ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news