కేసీఆర్ కే మద్దతు అంటున్న పవన్…?

Join Our Community
follow manalokam on social media

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ మద్దతు కోరే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నాగార్జునసాగర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు.

కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ మద్దతివ్వడం ద్వారా కాస్తో కూస్తో మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఒకటి విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన లేకపోతే ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన కొన్ని ఇబ్బందులు పవన్ కళ్యాణ్ కు సినిమా పరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాస్త జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తారని ఇప్పటికే జనసేన పార్టీ నేతలతో బీజేపీ నేతలతో చర్చలు జరిపిన సర్వేలో పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయం స్పష్టంగా చెప్పలేదు అని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు ఓల్డ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ గెలవడానికి పవన్ కళ్యాణ్ కూడా కారణమయ్యారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...