తెలంగాణకు కాబోయే రెండో సీఎం ఎవరు.. అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో కొన్ని యూట్యూబ్ చానెళ్లు ప్రజలను కలిసి వారి అభిప్రాయాన్ని తీసుకుంటున్నాయి. దాదాపు అందరూ సీఎం కేసీఆర్ కే ఓటేస్తామని.. సీఎం కేసీఆరే మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి అంటూ చెప్పడం గమనార్హం. తెలంగాణను అభివృద్ధి చేసింది కేసీఆరేనని… మళ్లీ కేసీఆర్ ను ఎన్నుకుంటే తెలంగాణను ఇంకా అభివృద్ధి చేస్తారని చెబుతున్నారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుతిన్నది తప్ప ఏనాడూ ఆదుకోలేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దానికి సంబంధించిన వీడియోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ… సామాన్య ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటూ క్యాప్సన్ పెట్టారు. ఆయన షేర్ చేసిన వీడియోలు ఇవే.
సామాన్య ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి star campaigner లు…?#PhirEkBaarKCR#TelanganawithKCR#VoteForCar pic.twitter.com/SN81IRuQd0
— KTR (@KTRTRS) November 1, 2018
సామాన్య ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి star campaigner లు…?#PhirEkBaarKCR#TelanganawithKCR#VoteForCar pic.twitter.com/qrBz0UPi9P
— KTR (@KTRTRS) October 31, 2018
సామాన్య ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి star campaigner లు…?#PhirEkBaarKCR#TelanganawithKCR pic.twitter.com/k2WdMXj3jx
— KTR (@KTRTRS) October 30, 2018
సామాన్య ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి star campaigner లు…?#PhirEkBaarKCR#TelanganawithKCR pic.twitter.com/PilKGCoRME
— KTR (@KTRTRS) October 29, 2018
సామాన్య ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి star campaigner లు…?#TelanganaWithKCR#PhirEkBaarKCR pic.twitter.com/zvKJE54mgf
— KTR (@KTRTRS) October 24, 2018
సామాన్య ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి star campaigner లు…#TelanganaWithKCR pic.twitter.com/KpgQrEAagg
— KTR (@KTRTRS) October 21, 2018