“భీమ్లా నాయక్” మూవీ నుంచి పోస్టర్ లీక్..!

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో “బీమ్లానాయక్‌” పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పునః ప్రారంభం అయింది. అయితే.. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ లీకైంది.

ఈ పోస్టర్‌ లో పవన్‌, రానాను గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు. ఆ సీన్‌ ఫైటింగ్‌ సీన్‌ అయి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే.. మరికొంత మంది మాత్ర ఇది ప్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ అంటున్నారు. ఎందుకంటే అందులో రానా లుక్‌ ” నేనే రాజు నేనే మంత్రి” ని, పవన్‌ లుక్‌ ”కాటామరాయుడు” సినిమాలన పోలి ఉంది. ఏదైతేనేం ఈ పోస్టర్‌ లీకైన వార్త.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కాగా.. ఇటీవలే.. “బీమ్లానాయక్‌” నుంచి పవన్‌ టీజర్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news