పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీలు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టు: డిప్లొమా ట్రెయినీ
మొత్తం ఖాళీలు: 35
విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-30, సివిల్-5 ఉన్నాయి.
అర్హతలు: జనరల్ అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు: 2019 డిసెంబర్ 16 నాటికి 27 ఏండ్లు మించరాదు. రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 16
వెబ్సైట్: http://powergridindia.com