Pragya Jaiswal : బికినీలో బాలయ్య హీరోయిన్ పరువాల విందు

-

ప్రగ్యా జైస్వాల్ తన ఫొటోలతో సోషల్ మీడియాలో మామూలుగా రచ్చ చేయట్లేదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. బీచ్ లో బికినీతో ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లకు చెమటలు పట్టేస్తున్నాయి.

బీచ్ లో బికినీతో ప్రగ్యా గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదంటూ కుర్రాళ్లు తెగ టెంప్ట్ అయి పోతున్నారు. టూ పీస్ ఔట్ ఫిట్ లో ప్రగ్యా హాట్ ట్రీట్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇసుకలో పడుకుని పరువాలు చూపిస్తూ హీట్ పుట్టించేసింది.

సినిమాల్లో ఆఫర్లు లేకపోవడంతో ప్రగ్యా ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది. హాట్ హాట్ గా అందాలు వడ్డిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఎక్స్ పోజింగ్ కు హద్దులు చెరిపేస్తూ తనకెవరూ సాటిలేదని నిరూపిస్తోంది. ప్రస్తుతం ప్రగ్యా బికినీ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news