అవకాశాల కోసం దిగజారిపోతున్న ప్రగ్యా జైస్వాల్..!

-

టాలీవుడ్ హాట్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న వారిలో ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు.. ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా నటిగా గ్లామర్ క్వీన్ గా తనని తాను బాగానే ఎస్టాబ్లిష్ చేసుకుంది.. గోల్డెన్ లక్ ఉంటేనే స్టార్ హీరోయిన్స్ అవ్వగలరు అని కొంతమంది హీరోయిన్ ల విషయంలో మాత్రమే అది ప్రూవ్ అవుతుంది.. కానీ ప్రగ్యా జైశాల్ విషయంలో మాత్రం అది జరగడం లేదు. అందుకే కంచే లాంటి మూవీలో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత కూడా అనుకున్నంత స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

ఆ తర్వాత జయ జానకి నాయిక సినిమాలో కూడా గ్లామర్ ఫోజులతో అలరించిన ఈమెకి ఈ విధంగా కూడా కలిసి రాలేదు.. చివరిగా బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ అవకాశాలు అయితే రాలేదు కమర్షియల్ యాడ్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు నెటిజన్లకు తనును తాను పరిచయం చేసుకుంటూనే ఉంది. రెగ్యులర్ గా ఈ అమ్మడు తన హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.. ఇది చూసిన కొంతమంది అవకాశాల కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

పూర్తిగా క్లీవేజ్ షో చేస్తూ రొమాంటిక్గా బోల్డ్ నెస్ చూపిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. నార్త్ ఇండియన్ అమ్మాయిలలో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి.. కానీ దర్శకులు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు.. ఒకవేళ ఈమెను ప్రోత్సహిస్తే మాత్రం ఖచ్చితంగా టాలెంటెడ్ యాక్టర్ అవుతుంది అనడంలో సందేహం లేదు . ఏది ఏమైనా ఈమె షేర్ చేసిన ఈ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట మరింత వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

Read more RELATED
Recommended to you

Latest news