తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ ప్రణీత గురించి పరిచయం అవసరం లేదు. తన అందంతో, చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ షో చేస్తుందని చెప్పాలి.
“ఏం పిల్లో ఏం పిల్లడో” సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత” బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస” వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇకపోతే గత ఏడాది రహస్యంగా వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. లాక్ డౌన్ సమయం లో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది ప్రణీత.
ఈ ముద్దుగుమ్మ ఇకపోతే గ్లామర్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది. థైస్ అందాలు చూపిస్తూ.. మరొకవైపు నడుము నాభి అందాలతో పిచ్చి లేపుతోంది.