ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. లేదంటే మన బతుకు గేటు దగ్గరే వుండి పోతోంది. చాలా సార్లు టాలెంట్, అందం వున్నా కూడా ఏ అవకాశాలు రాక బాధపడుతూ ఉండి పోవలసి వస్తుంది.
క రెక్ట్ గా ఈ పరిస్థితిని కొందరు అనుకూలంగా మార్చుకొని అందమైన అమాయకమైన అమ్మాయిలకు అవకాశం ఇస్తామని బుట్టలో వేసుకుంటారు. మరి కొంత నటీ మణులు వారే సొంతంగా వాళ్ళకు కమిట్ మెంట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు డబ్భులు, అవకాశాలు వస్తాయి. వాళ్ళు తెలివిగా షూటింగ్ జరిగేటప్పుడు చాలా పద్ధతిగా ఉంటారు. అంతే కాకుండా హైదరాబాద్ లో రొమాన్స్ చేయటానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే వారి ముఖాలు అందరికీ తెలుసు కాబట్టి. ఎవరైనా చూస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేస్తారని తెలుసు.
అందుకే వారు ఇక్కడ కాకుండా వారు మాల్దీవులు కు వెళుతూ ఉంటారు. గతంలో మంచి ఆంటీ పాత్రలు వేసిన మిడిల్ ఏజ్ నటీ ఇప్పుడు తల్లి పాత్రలు వేస్తోంది. అయినా కూడా ఇప్పటికీ హాట్ ఫోటో సూట్స్ చేస్తోంది. ఈమె గతంలో ఒక నిర్మాత తో కలసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన విషయం మీడియా లో హల్చల్ చేసింది. అయితే కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వారు మళ్లీ బ్యాంకాక్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే తన కూతురు కూడా తనకి ఈ విషయం లో ఫుల్ సపోర్ట్ గా ఉందట.