IPL 2022 : నేడు పంజాబ్ తో తలపడనున్న గుజరాత్

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 15 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ పంజాబ్‌ జట్టు, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య 16 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌ జట్టు : మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, భానుక రాజపక్స/జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

గుజరాత్‌ : మాథ్యూ వేడ్, శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్/గురుకీరత్ సింగ్ మాన్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ.

Read more RELATED
Recommended to you

Latest news