ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్ జట్లు ఢీ కొంటున్నాయి. ఈ మ్యాచ్ నావి ముంబై లోని డీ.వై పాటిల్ ఆకాడమి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ నెగ్గింది. టాస్ నెగ్గిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్.. మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో ఉన్న బెంగళూర్ జట్టు తొలత బ్యాటింగ్ చేయనున్నారు. ఇరు తుది జట్లు ఇలా ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తుది జట్టు :
ఫాఫ్ డు ప్లెసిస్ ( కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ ( వికెట్ కీపర్ ), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు :
మయాంక్ అగర్వాల్ ( కెప్టెన్ ), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుక రాజపక్స ( వికెట్ కీపర్ ), షారుక్ ఖాన్, ఓడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, రాహుల్ చాహర్