హైదరాబాద్‌లో ఘనంగా పూరీ జగన్నాథ్ రథయాత్ర.. ఫొటోలు..

-

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పూరీ జగన్నాథ్ ఆలయంలో రథయాత్ర వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. భక్తులు ఉదయం నుంచే ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

puri jagannath rath yatra hyderabad
puri jagannath rath yatra hyderabad
puri jagannath rath yatra hyderabad
puri jagannath rath yatra hyderabad
puri jagannath rath yatra hyderabad

Read more RELATED
Recommended to you

Latest news