యద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న రాశీ..!

-

రాశీ ఖన్నా గురించి టాలీవుడ్ ఇండస్ర్టీలో తెలియని వారుండరంటే అతి శయోక్తి కాదు. అంతలా ఈ ముద్దు గుమ్మ తన ఫర్ ఫామెన్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. 2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ గుమ్మం తొక్కిన ఢిల్లీకి చెందిన ఈ అమ్మడు తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ఈ ఏడేళ్లలో దాదాపు 20 తెలుగు సినిమాల్లో తళుక్కున మెరిసింది. అమ్మడు సినిమాలు చేసినా కానీ సరైన స్టార్ డమ్ తగినంత రాలేదనే చెప్పొచ్చు. 2018లో మెగా హీరో వరుణ్ తేజ్ నూతన దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన తొలి ప్రేమ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడేళ్లలో టాలీవుడ్ హీరోలతో ఆడి పాడిన ఈ చిన్నది పర భాషా చిత్రాల్లో కూడా అప్పుడప్పుడు మెరిసింది. స్టార్ డమ్ కన్నా తన కష్టాన్నే అధికంగా నమ్ముకున్న ఈ అమ్మడు ఖాతాలో హిట్లు ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి.

ఇక పోతే ఈ చిన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎల్లో డ్రెస్ లో దిగిన సెల్ఫీ పొటోలను పోస్ట్ చేసిన ఈ అమ్మడు తన అభిమానుల మతి పోగొడుతోంది.

 

మెగా మేనల్లుడు సాయి దరమ్ తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంలో ఏంజెల్ ఆర్ణగా నటించి మెప్పించిన ఈ చిన్నది ఇందులో టిక్ టాక్ కు బాగా అడిక్ట్ అయిన యువతి పాత్రలో మెప్పించింది. రవితేజ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో ఈ ఢిల్లీ చిన్నది ప్రత్యేక గీతంలో కూడా ఆడి పాడింది.

Read more RELATED
Recommended to you

Latest news