Rashi Khanna : అందాల రాశి హాట్ ట్రీట్…మరి ఇంతలా !

-

రాశిఖన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటినుంచి మంచి సక్సస్ ఫుల్ సినిమాలే చేసింది. ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటి మొదటి సినిమా సక్సస్ తో ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరం తేజ్, గోపీచంద్, రాం, ఎన్.టి.ఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాలలో నటించింది.

ఇప్పటికి రాశీఖన్నా కి తెలుగులో మంచి పాపులారిటి ఉంది. మంచి రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోంది. చెప్పాలంటే యంగ్ హీరోలందరికి మంచి ఛాయిస్ రాశిఖన్నా.. అన్న పేరుంది.

అయితే ఈ చాలా కాలం నుండి రాశీఖన్నా కి తమిళ సినిమాలలో నటించాలన్న కోరిక అలాగే అక్కడ స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఉంది. ఆ దిశగా ఇంతకముందు ప్రయత్నాలు చేసింది.

కాని ఎందుకనో కోలీవుడ్ నుండి అవకాశాలు రాలేదు. రెండు మూడు సార్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అయినా పట్టు వదలకుండా రాశీఖన్నా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఒక గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. ఇక ఇటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తుంది. రాశి నటించిన పక్కా కమర్షియల్‌ త్వరలోనే రిలీజ్‌ కానుంది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా హాట్‌ అందాల ఆరబోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. సిల్వర్‌ కలర్‌ టాప్‌ వేసుకుని… తన ఎద అందాలను చూపిస్తూ.. యూత్‌ ను రెచ్చగొడుతోంది. అంతేకాదు. తన ఊర చూపులతో.. మంటలు రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news