నేడు ఇండియాలో పేమెంట్ లావాదేవీలు ఎంత సులభంగా అయిపోయాయి అంది తెలిసిందే. ఎవ్వరికైనా మన ఫోన్ లో నుండి ఫోన్ నెంబర్ సహాయంతో యుపిఐ పద్దతిలో ఎవ్వరికైనా అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఈ విధంగా అమౌంట్ ను బధిలీ చేయడానికి ఫోన్ పే, గూగుల్ పే, పే టి ఎమ్ ఇంకా ఇతర యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. కాగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఫోన్ పే గూగుల్ పే మరియు పే యూజర్లకు శుభవార్తను రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తెలిపింది. మనము ఇంటర్ నెట్ వర్క్ చేయని ప్రదేశాలలో ఉన్నప్పుడు అమౌంట్ అర్జెంటు గా పంపాలి అంటే చాలా కష్టం అవుతుంది. కానీ ఇప్పుడు ఇంటర్ నెట్ లేకున్నా కూడా అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేయగలిగే అవకాశాన్ని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఒక పద్దతిని తీసుకువచ్చింది.
అయితే వీరి మొబైల్ లో UPI లైట్ యాప్ లు ఉండాలని కండిషన్ పెట్టింది ఆర్బీఐ. ఈ యాప్ ద్వారా ఎటువంటి చార్జెస్ కూడా లేకుండా అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేయచ్చట. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకేసారి ఈ పద్దతిని ట్రై చేసి చూడండి.