కరోనా సమయంలో మీ పార్ట్నర్ కి దగ్గరగా ఉండేటప్పుడు వీటిని మర్చిపోవద్దు…!

-

కరోనా వైరస్ సెకండ్ వేవ్ నిజంగా అందరినీ ఇబ్బంది పెడుతుంది. వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం చేయాలి అలానే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ ఉపయోగించడం ఇలాంటివి కూడా పాటించాలి.

ఇటువంటి సమయంలో సెక్స్ లో పాల్గొనవచ్చా అన్న సందేహం చాల మందికి ఉంటుంది. అయితే సెక్స్ లో పాల్గొనవచ్చు. కాకపోతే ఈ గైడ్లైన్స్ మీరు పాటించాలి. సేఫ్ సెక్స్ కి సంబంధించిన సొల్యూషన్స్ ని చూసే ముందు ఆరోగ్యకరమైన సెక్స్ యాక్టివిటీ కూడా చాలా ముఖ్యం. అయితే సెక్స్ నిజంగా ఒక గ్రేట్ వర్కౌట్ అని చెప్పవచ్చు. ఇది రిలాక్స్ గా ఉంచుతుంది టెన్షన్ ని తగ్గిస్తుంది. అలానే మంచి నిద్రని ఇస్తుంది.

అలానే రీసెర్చర్లు హగ్ మరియు కిస్ 10 నుంచి 20 సెకన్ల పాటు ఇస్తే ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయని దీంతో ఒత్తిడి దూరమవుతుందని, మూడ్ కూడా బావుంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు సెక్సువల్ హెల్త్ టిప్స్ గురించి చూద్దాం…!

సమస్యలు తెసులుసుకోండి:

మీరు సెక్స్ లో పాల్గొనే ముందు మీ పార్ట్నర్ సమస్యలని మాట్లాడండి. వాళ్లు కంఫర్ట్ గా ఉండేటట్లు చూడండి. వాళ్లలో ఏమైనా సమస్య కానీ ఒత్తిడి కానీ ఉంటే వాళ్ళని ఫస్ట్ కంఫర్ట్ గా ఉండేటట్టు చూడడం చాలా ముఖ్యం.

టెస్టింగ్ గురించి మాట్లాడటం:

మీరు covid-19 సంబంధించి చిన్నపాటి లక్షణాలు మీలో గమనిస్తే నిజాయితీగా మీరు పార్ట్నర్ తో వాటిని చెప్పండి. ఎందుకంటే ఫిజికల్ ఇంటిమిసీ కారణంగా స్ప్రెడ్ అయే అవకాశం ఉంది. కాబట్టి దీనికోసం మీరు ముందు చెప్పాలి.

రిస్క్ గురించి జాగ్రత్తగా ఉండండి:

మీరు ఎంత ఓపెన్ గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఏమైనా తప్పు చేస్తే కరోనా వైరస్ స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది అలానే మీరు బయటికి వెళ్లకుండా ఉండడం, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, బయటకు వెళ్లకుండా ఉండటం చేయాలి.

టెక్నాలజీని ఉపయోగించడం:

మీరు మీ పార్టనర్ కి కనుక దూరంగా ఉంటే అప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించండి అంతే కానీ మీరు అంత దూరం నుంచి ఇటువంటి సమయంలో రావడం మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news