‘క్లైమాక్స్’ ది గేమ్ ఛేంజర్..!

-

తాజాగా విడుద‌లైన క్లైమాక్స్ సినిమాకి అద్భుత‌మైన స్పందన వ‌చ్చింద‌ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ఆర్జీవీ తెలిపారు. 50 వేల మంది చూస్తార‌ని అంచ‌నా వేయ‌గా, ఒక్కరోజులోనే 1,68,596 మంది ఈ సినిమాను చూసారట. 2,75,000 మార్క్‌ని కూడా దాటుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు వ‌ర్మ‌. సర్వర్ కూడా క్రాష్ అయ్యిందని చెబుతున్న వ‌ర్మ ఊహించ‌ని ఈ రెస్పాన్స్‌ని చూసి షాక్ అవుతున్నారు. ‘క్లైమాక్స్’ ది గేమ్ ఛేంజర్ అంటూ తెలిపారు వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news