ఐపీఎల్ 2023: రియాన్ పరాగ్ కు షాక్ ఇచ్చిన రాజస్థాన్!

-

ఈ రోజు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ కు మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ మంచి జోరు మీద ఉంది. మొదటి నాలుగు ఓవర్లు ఆచితూచి ఆడినా ఆ తర్వాత చెలరేగి ఆడుతూ చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. కాగా రాజస్థాన్ తుది జట్టులో వరుసగా విఫలం అవుతూ వస్తున్న యంగ్ హిట్టర్ ను పక్కన పెట్టింది. ఇతని స్థానంలో కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవదత్ పాడిక్కాల్ ను తీసుకుంది. అయితే రియాన్ పరాగ్ కు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే అవకాశం ఉంది.

 

కానీ ఇది కేవలం జట్టు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఛాన్సెస్ తక్కువే అని చెప్పాలి. భారీగా పోటీ ఉన్న ఈ ఐపీఎల్ లో ఏమాత్రం సరిగా ఆడకపోయినా జట్టులో చోటు దక్కడం కష్టమే. మరి చూద్దాం ఇంపాక్ట్ ప్లేయర్ గా అయినా రియాన్ పరాగ్ జట్టులోకీ వస్తాడా ?

Read more RELATED
Recommended to you

Latest news