విశాఖలో సాయిబాబా రోబోటిక్ విగ్రహం..వీడియో వైరల్

-

విశాఖలో సాయిబాబా రోబోటిక్ విగ్రహం దర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. విశాఖ చినగదిలి సాయిబాబా ఆలయంలో బాబా రోబోటిక్ విగ్రహం రెడీ చేశాడు ఓ కళా కారుడు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంతో విగ్రహ రూపంలో బాబా సూక్తుల బోధన, కళ్ళు కదిపేలా.. ఆ విగ్రహాన్ని ఏర్పాడు చేశాడు. దీంతో సాయిబాబ భక్తులు అబ్బురపడుతున్నారు. రవిచంద్ అనే కళాకారుడు మూడేళ్లు శ్రమించి ఈ విగ్రహానికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news