Ind vs sa :సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా 16 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. సఫారీల ముందు 238 పరుగుల లక్ష్యం ఉంచిన టీం ఇండియా… ఆ టీం ను కట్టడి చేయగలిగింది. సౌత్ ఆఫ్రికా మిడిల్ అండ్ బ్యాట్స్మెన్లు.. దాటిగా ఆడినప్పటికీ చివరికి టీం ఇండియా నే విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్ లో వేగంగా రెండు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా ను దెబ్బ కొట్టాడు.
అయితే ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫీలింగ్ చేస్తుండగా ముక్కు నుంచి రక్తం కారణం టీమిండియా మేనేజ్మెంట్ తో పాటు అభిమానుల్లో ఆందోళనలు కలిగించింది. దీంతో దగ్గరకు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వెళ్లి కర్చీఫ్ అందించి ఏమైందో అడిగి తెలుసుకున్నాడు. రోహిత్ టీషర్ట్ పై కొన్ని రక్తపు చుక్కలు పడ్డాయి. అయినప్పటికీ అరిసెలు పటేల్ కు రోహిత్ సూచనలు చేయడం టీవీ కెమెరాల్లో కనిపించింది. రక్తం ఆగకపోవడంతో రోహిత్ శర్మ మైదానాన్ని వీడి చికిత్స చేయించుకున్నాడు. అయితే ఇది డిప్రెషన్ వల్లే జరిగిందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dedication 🙌
Rohit sharma kept giving instructions even after nose bleeding#INDvSA #RohitSharma𓃵 pic.twitter.com/wtnuPZwHiI— crickaddict45 (@crickaddict45) October 2, 2022