IND VS SL : టీ20ల్లో రోహిత్​శర్మ ప్రపంచ రికార్డు

-

శనివారం రాత్రి ధర్మశాలలో శ్రీలంక జట్టుతో జరిగిన రెండో టీ20లో నువ్వు టీమిండియా గెలవడం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో అత్యధిక టి20 లు గెలిచిన కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ ఇండియాలో 17 టి20 మ్యాచ్ లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా అందులో 16 మ్యాచులు గెలుపొందాడు.

దీంతో ఈ జాబితాలో చేరను 15 విజయాలతో ముందున్న ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్ లను రోహిత్ అధిగమించాడు. అలాగే టీమిండియా తరఫున అత్యధిక సేవలు అందించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 13 కాగా మహేంద్ర సింగ్ ధోనీ పదకొండు విజయాలను స్వదేశంలో అందుకున్నాడు.

ఇక మొత్తంగా రోహిత్ టీమిండియాకు 25 టి20 మ్యాచ్ లో కెప్టెన్సీ చేపట్టి 23 విజయాలను అందుకున్నారు. కాగా శ్రీలంకలో జరుగుతున్న రెండో టీ20లోొ టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు టీ20 సిరీస్ ను ఇప్పటికే సొంతం చేసుకుంది. ధర్మశాలతో జరిగిన రెండో టీ20లో ఏడు వికేట్ల తేడాతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news