IPL 2023 : ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు.. వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదట బెంగళూరు వర్సెస్‌ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్న స్వామిలో జరుగనుండగా.. మధ్యాహ్నం.. 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అటు రాత్రి 7.30 గంటలకు లక్నో వర్సెస్‌ పంజాబ్‌ జట్ల మధ్య రెండో మ్యాచ్‌ లక్నో లో జరుగనుంది.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

Royal Challengers Bangalore XI: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), అనుజ్ రావత్/మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్), వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్

Delhi Capitals XI: డేవిడ్ వార్నర్ (c), పృథ్వీ షా, మనీష్ పాండే, మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్/రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (WK), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్/ముఖేష్ కుమార్

Read more RELATED
Recommended to you

Latest news