సాయి పల్లవి పెళ్లి కాలేదురా సామీ … “ఫోటో వైరల్ పై క్లారిటీ”

-

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి సంబంధించిన విషయం ఒకటి వైరల్ గా మారింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సాయి పల్లవి మరియు వేరొక వ్యక్తి ఇద్దరూ తెల్ల దుస్తులలో మేడలో పూల దండాలు వేసుకుని కనిపించరు.. ఈ ఫోటోలను చూసి అందరూ కూడా ఈమెకు పెళ్లి అయిందని తప్పుగా అర్ధం చేసుకుని వారికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ వాస్తవంగా అసలు విషయం ఏమిటన్నది దర్శకుడు వేణు ఊడుగుల చెప్పాడు. వేణు ఊడుగుల తన ఫేస్బుక్ లో ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు.. మీరు అంతా అనుకుంటున్నట్లు మన అందరి ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవికి పెళ్లి కాలేదు, తమిళ హీరో శివ కార్తికేయన్ కొత్త మూవీని ఆరంభిస్తుండగా చేసిన పూజలో తీసిన ఫోటో అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీనితో అందరికీ మళ్ళీ హుషారు వచ్చింది.

- Advertisement -

హమ్మయ్య సాయి పల్లవికి పెళ్లి కాలేదట అంటూ సోషల్ మీడియాలో తెగ అలాటి చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్ల సోషల్ మీడియాలో నిజాలు అబద్దలుగా అబద్దాలు నిజాలుగా వైరల్ అవ్వడం కామన్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...