రోజు రోజుకూ పెరుగుతున్న సమంత పాపులారిటీ….!

-

లాక్‌డౌన్ ముందే సమంత వెండి తెరకు విరామం ప్రకటించినా… పాపులారిటీ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య కోటి 30 లక్షలు దాటింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది.

లాక్‌డౌన్ సమయంలో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య బాగా పెరిగింది. త్వరలో ఫ్యామిలీ మేన్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news