Samantha : సిల్క్ చీరలో ఎద అందాలతో రెచ్చిపోయిన సమంత.. ఫోటోలు వైరల్

-

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది సమంత. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ రావడం మాత్రమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా దక్కింది.

 

అలా స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది.వీరిద్దరికీ కొంతకాలం క్రితమే విడాకులు అయ్యాయి. సమంత విడాకుల తర్వాత తన సినిమాల స్పీడ్ ను మరింతగా పెంచింది.

 

ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్న సమంత మరిన్ని సినిమాలను కూడా ఒక సెట్ చేసుకుంటూ వెళుతుంది. ఇందులో భాగంగా సమంత ప్రస్తుతం యశోద సినిమాల్లో నటిస్తోంది.ఇది ఇలా ఉండగా.. సిల్కు చీర కట్టుకొని తన అందాలతో యువతను రెచ్చగొడుతోంది సమంత.

 

సిల్వర్ కలర్ ఉన్న సారీ కట్టుకున్న… ఎద అందాలు కనిపించేలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ… ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన క్యూట్ స్మైల్ తో యూత్ ను కనువిందు చేస్తోంది.

దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news