లోకల్ ట్రైన్ లో సందడి చేసిన సారా అలీ ఖాన్..

-

బాలీవుడ్ నటి సారా ఆలీ ఖాన్ గురించి అందరికి బాగా తెలుసు. ఇంకా చెప్పుకోవాలంటే.. నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురుగా కంటే తన అందం అభినయాల ద్వారానే చాలా మంది యువతకు ఇష్టమైన నటి సారా.. అయితే ఎంతో స్టార్ స్టేటస్ ఉన్న సారా చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

సెలబ్రెటీల జీవితం ఎంత లగ్జరీగా ఉంటుందో తెలిసిందే.. ముఖ్యంగా స్టార్ స్టేటస్ ఉన్న హీరోల కిడ్స్ మెయింటెనెన్స్ వేరే రేంజ్ లో ఉంటుంది.. సొంత హెలికాఫ్టర్, లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉంటారు.. అయితే తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తే సారా లోకల్ ట్రైన్ లో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..

స్టార్‌డమ్‌ ఉన్న వారు కూడా చాలా మంది సాధారణంగా బస్సుల్లో, రైళ్లలో, ఆటోల్లో ప్రయాణించడం అరుదుగా చూస్తుంటాం. లగ్జరీ వాహనాల్లోనే ప్రయాణించే వారు… అలాగే స్టార్ స్టేటస్ ఉన్న సెలెబ్రిటీస్ ఇప్పుడు జనాల్లోకి రావడానికి ఎక్కువ ఇష్టపడరు రోడ్డు మీద కనిపించారు వీళ్ళు బయటికి వస్తే చాలు రచ్చ అవుతుంది అయితే ఎందుకు విరుద్ధంగా కొందరు స్టార్స్ మాత్రం ప్రవర్తిస్తూ ఉంటారు చాలా సాధారణ మనుషుల్లా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటారు… తాజాగా బాలీవుడ్‌ స్టార్ సారా అలీఖాన్‌ ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించి సందడి చేసింది.. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇంతకీ సరాలికాన్ ఇలా లోకల్ ట్రైన్ లో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందంటే తను అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉండటంతో లేట్ అవుతుందని ఇలా ట్రైన్లో ప్రయాణించిందంట అలాగే ట్రైన్ దిగిన తర్వాత వెంటనే ఆటోలో తన వెళ్ళవలసిన గమ్యస్థానాన్ని చేరుకున్నట్టు తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news