కస్టమర్లకు గుడ్ న్యూస్‌ చెప్పిన SBI..ఇక వాటిపై పరిమితిని ఎత్తివేత!

ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది..ATM కార్డు ద్వారా రోజు వారీ విత్‌డ్రాయల్‌ మొత్తాన్ని SBI భారీగా పెంచింది..ఇప్పటి వరకూ ఈ పరిమితి 10వేల రూపాయలుగా ఉండగా.. ఇకపై రోజుకు 20వేల
నుంచి లక్ష రూపాయల వరకూ విత్‌ డ్రా చేసే అవకాశం కల్పిస్తోంది SBI..నోట్ల రద్దు తర్వాత మిత్ డ్రాలపై పలు అంక్షలను అమలు చేస్తుంది..క్రమంగా విత్‌ డ్రా అంక్షలను ఎత్తివేస్తూ వస్తుంది ఎస్బీఐ..తాజాగా విత్ డ్రా పరిమితులను మరింత పెంచింది..అయితే, వివిధ కార్డుల్లో ఈ పరిమితి ఒక్కోలా ఉంటుంది. SBI క్లాసిక్‌ డెబిట్‌ కార్డులపై 20వేల రూపాయలు, SBI ప్లాటినం ఇంటర్నేషనల్‌ కార్డులపై లక్షల రూపాయల వరకూ విత్‌ డ్రా చేసుకోవచ్చు.