సామి సామి పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నారి.. వీడియో వైరల్..

-

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో ప్రతి పాట భారీ హిట్ టాక్ ను అందుకుంది..బాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీలోని పాటలు అయితే ఎల్లలు దాటి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరించాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఈ ల్లోని సాంగ్స్ కు రీల్స్ చేసి.. నెట్టింట ఓ రేంజ్ లో హల్ చల్ చేశారు.

- Advertisement -

అయితే పుష్ప మూవీ రిలీజ్ అయి.. ఏడాది దాటినా ఇంకా ఎక్కడో చోట సినిమా మేనియా ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కడోచోట ఏదొక సందర్భంలో పుష్ప మూవీలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా.. తాజాగా కొంతమంది విద్యార్థిని సామి సామి అంటూ ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది…

ఏడాది దాటినా పుష్ప మేనియా జనాలను ఇంకా వదల్లేదు. ఇక ఈ సినిమాలోని సామి సామి పాట ఎంత పాపులర్‌ అయిందంటే.. సామాన్యులనుంచి సెబ్రిటీల వరకూ వయసుతో సంబంధం లేకుండా రీల్స్‌ చేశారు. తాజాగా ఓ స్కూల్లో చిన్నారులు సామి సామి పాటకు అదిరిపోయే స్టెప్పులతో డాన్స్‌ చేశారు. స్కూల్‌ యూనిఫారంలో ఉన్న చిన్నారి అక్కడి వేదికపై ఎంతో ఉత్సాహంగా డాన్స్‌చేస్తుంటే, అది చూసి అందరు విద్యార్ధులు కూడా కాలు కదిపారు..చూడ ముచ్చటగా డ్యాన్స్ ఉండటంతో వీడియో వైరల్ అవుతుంది.. మీరు కూడా చిన్నారుల డ్యాన్స్ పై ఒక లైకు వేసుకోండి..

https://youtube.com/shorts/3K95GaUxhkI?feature=shares

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...