రెండో రోజు ఏపీ అసెంబ్లీలో రచ్చ.. ఈరోజు కూడా సస్పెన్షన్ !

Join Our COmmunity

శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశమైన సంగతి తెలిసిందే అయితే మొదటి రోజు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అలాగే పంట రుణం సంబంధిత అంశాలు అధికారపక్షం మీద విభేదించిన టీడీపీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కూడా ఏపీ అసెంబ్లీ లో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.

రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు టిడ్కో ఇళ్ళమీద సభలో టీడీపీ ఆందోళనకు దిగింది. దీంతో మళ్ళీ ఏపీ అసెంబ్లీలో రగడ మొదలైందని చెప్పాలి. ఈ అంశం మీద స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈరోజు కూడా సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఏపీ అసెంబ్లీ పది నిమిషాల పాటు వాయిదా పడింది. 

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news