కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం సుప్రిం కోర్ట్ కు చేరిన సంగతి తెలిసిందే. హిజాబ్ వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లపై నిన్న కర్ణాటక హైకోర్ట్… మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని… యూనిఫాం లోనే తరగతులకు హాజరుకావాలని తీర్పు ఇచ్చింది. సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం సుప్రిం కోర్ట్ కు చేరింది. హిజాబ్ వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లను నిన్న కర్ణాటక హైకోర్ట్. ఈ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని… యూనిఫాం లోనే తరగతులకు హాజరుకావాలని తీర్పు ఇచ్చింది. సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఈ వివాదాన్ని విచారించిన కర్ణాటక త్రిసభ్య ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.