దరిద్రం; ఆవు దూడపై అత్యాచారం…!

-

కొంత మంది ఎం చేస్తారో ఎందుకు చేస్తారో కూడా అర్ధం కాదు. తమ కోరికలను తీర్చుకోవడానికి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు దరిద్రులు. చిన్న పిల్లలు, పెద్దలు, వృద్దులు అనే తేడా లేకుండా అత్యాచారాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇది క్రమంగా ఎక్కువైపోతుంది… కోరికలు తీర్చుకోవడం మనుషులు అని కూడా మర్చిపోయే పరిస్థితి. మగాడిపై మగాడు రేప్ చేయడం ఈ మధ్య చూస్తున్నాం.

తాజాగా ఒక ప్రబుద్దుడు ఒక ఆవు దూడపై అత్యాచారం చేయడం కలకలం సృష్టిస్తుంది. హైదరాబాద్ లో ఈ ఘటన ఇప్పుడు సంచలనం గా మారింది. బుధవారం రాత్రి మహేష్ అనే 30 ఏళ్ళ యువకుడు 9 నెలల ఆవు దూడను రేప్ చేసాడు. హైదర్‌గూడ అవంతినగర్‌లో నివాసముండే ఓ వ్యక్తికి ఆవులు ఉన్నాయి. అతనికి ఒక కొట్టం ఉంది. ఆ కొట్టంలో మహేష్ పశువుల కాపరిగా పని చేస్తూ వాటి ఆలనా పాలనా చూస్తున్నాడు.

బుధవారం రాత్రి ఎవరూ లేని సమయంలో అదును చూసుకుని… లేగా దూడపై అత్యాచారానికి దిగి తన కోరిక తీర్చుకున్నాడు. ఇది చూసిన యజమాని వెంటనే అతన్ని పట్టుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నారాయణ గూడ పోలీసులు అక్కడికి వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కుమార్‌, ఎస్సై నారాయణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news