నేను ‘తెలంగాణ కోడలి’నే.. కొత్త అస్త్రం సిద్దం చేసిన షర్మిల !

Join Our Community
follow manalokam on social media

ఏపీ సిఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇప్పటికే ఈ మేరకు వైఎస్ అభిమానుల సమ్మేళనం పేరిట రాజకీయ మంతనాలు కూడా చేస్తున్నారు. ఆమె త్వరలోనే పార్టీ ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు వైఎస్ షర్మిల ఒక కీలక అస్త్రం సిద్దం చేసినట్టు చెబుతున్నారు. షర్మిల రాయలసీమ వ్యక్తి అని ఆమె తెలంగాణలో రాజకీయాలు ఎలా చేస్తారు అంటూ టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆమె అందుకు గాను గట్టి ఆన్సర్ రెడీ చేసిందని అంటున్నారు. అదేమంటే తను తెలంగాణ కోడలిని కాబట్టి తాను తెలంగాణలో రాజాకీయం చేసే హక్కుందని ఆమె పేర్కొనడానికి రెడీ అయిందని అంటున్నారు.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...