Shivani Rajasekhar : చీరకట్టులో శివానీ స్టన్నింగ్ పోజులు

-

శివానీ రాజశేఖర్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న తెలుగు హీరోయిన్లలో ఒకరు. ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన హవా కొనసాగిస్తోంది. కొన్నిసార్లు ట్రెండీగా.. మరికొన్ని సార్లు కాస్త బోల్డ్‌గా ఫొటోషూట్స్ చేస్తోంది.

తాజాగా శివానీ ట్రెడిషనల్ వేర్‌లో కనిపించింది. అది కూడా చీరలో. ఎల్లో కలర్ శారీలో శివానీ చాలా అందంగా సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్లో శారీలో బ్యాక్ అందాలు చూపిస్తూ.. నడుం ఎక్స్‌పోజ్ చేస్తూ శివానీ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

తాజాగా శివానీ పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్ల మతి చెడిపోతోంది. ఈ బ్యూటీ అందం చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. ఇంతందంగా ఉన్నావేంటీ శివానీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా మన తెలుగమ్మాయిలు చాలా ఒరిజినల్‌గా నేచురల్‌గా ఉంటారంటూ హార్ట్ ఎమోజీలు జత చేస్తున్నారు.

ఇక శివానీ సినిమాల విషయానికి వస్తే అద్భుతం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘టూ స్టేట్స్‌’, ‘డబ్యూడబ్ల్యూడబ్ల్యూ’ , ‘శేఖర్‌’ సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులను, ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ సినిమాలతో అటు తమిళ ప్రేక్షకులనూ మెప్పించింది. తాజాగా జీ5లో స్ట్రీమింగ్‌ అయిన ‘ఆహ నా పెళ్లంట’ వెబ్‌ సిరీస్‌తో వినోదాన్ని పంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version